నా మిత్రుడితో సముద్రంలో ఓ అందమైన రోజు: కత్రినా

నా మిత్రుడితో సముద్రంలో ఓ అందమైన రోజు: కత్రినా

బాబోయ్.. కత్రినా మామూలది కాదు. సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినాకైఫ్ చాలా అడ్వాంచర్స్ చేస్తుంది. అయితే, నిజ జీవితంలో కూడా సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా ఓ సాహసం చేసింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జూన్ 8న ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం సందర్భంగా ఆమె ఓ పాత వీడియోను కత్రిన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. సముద్రంలో సొరచేపతో కలిసి ఈత కొడుతున్న వీడియోను షేర్ చేసింది. నా మిత్రుడితో సముద్రంలో ఓ అందమైన రోజకు అని కామెంట్ చేసింది. ఆమె పోస్ట్ చేసిన ఈ వీడియోను చూసిన వారంతా కత్రినా మామూలది కాదని అంటున్నారు.

View this post on Instagram

#tb to A beautiful day in the ocean 🌊 with my most incredible friend 🐳

A post shared by Katrina Kaif (@katrinakaif) on

Tags

Read MoreRead Less
Next Story