అంతర్జాతీయం

కరోనా సోకని దేశాలివే..

కరోనా సోకని దేశాలివే..
X

ప్రపంచంలో కరోనావైరస్ కారణంగా ఇప్పటివరకు 4 లక్షల 12 వేల 087 మంది మరణించారు. అలాగే వ్యాధి భారినపడ్డ వారి సంఖ్య 72 లక్షల 81 వేల 142 కు పెరిగింది. ఇప్పటివరకు 35 లక్షల 91 వేల 974 మంది కోలుకున్నారు. యుఎస్ తరువాత బ్రెజిల్లో అత్యధిక ఇన్ఫెక్షన్లు ఉన్నాయి. ఇప్పటివరకు ఇక్కడ ఏడు లక్షలకు పైగా కేసులు కనుగొనబడ్డాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తం 182 దేశాలు కరోనా భారిన పడితే.. ఇప్పటివరకూ కరోనా కేసులు, మరణాలను దృవీకరించని దేశాల సంఖ్య ఇలా ఉంది.

కిరిబాటి

మార్షల్ దీవులు

మైక్రోనేషియా

నౌరు

ఉత్తర కొరియ

పలావు

సమోవ

సోలమన్ దీవులు

టోన్గా

తుర్క్మెనిస్తాన్

టువాలు

వనౌటు

Next Story

RELATED STORIES