కరోనా తర్వాత మొదలైన మొదటి సీరియల్ షూటింగ్ ఇదే

కరోనా తర్వాత మొదలైన మొదటి సీరియల్ షూటింగ్ ఇదే

కరోనా ప్రభావంతో స్తంభించిన షూటింగ్స్, ప్రభుత్వం కల్పించిన వెసులుబాటుతో నెమ్మదిగా ప్రారంభం అవుతున్నాయి. నిబంధనలకు అనుగుణంగా షూటింగ్స్ చేసేందుకు సీరియల్ ఇండస్ట్రీ ముందుకు వచ్చింది. జీ తెలుగులో ప్రసారమయ్యే నెంబర్ వన్ కోడలు షూటింగ్ గురువారం హైదరాబాద్ సారధి స్టూడియోస్ లో ప్రారంభమైంది. కరోనా తర్వాత మొదలైన తొలి షూటింగ్ ఇదే.

Tags

Read MoreRead Less
Next Story