ఈ నెల 30లోగా మీ పాన్ కార్డుని..

ఈ నెల 30లోగా మీ పాన్ కార్డుని..
X

ఈనెల 30లోగా మీ పాన్ కార్డుని ఆధార్ కార్డ్ తో అనుసంధానించుకోని పక్షంలో పాన్ కార్డు రద్దవుతుంది. రద్దైన పాన్ కార్డు వాడితే రూ.10వేల వరకు జరిమానా విధిస్తారు. 'ఈ-ఫైలింగ్' కు కూడా ఆధార్ తో పాన్ కార్డు అనుసంధానం తప్పనిసరి. ఆధార్ కార్డ్ తో పాన్ కార్డ్ లింక్ అయి ఉందో తెలుసుకునేందుకు 'https://www.tsteachers.in/2019/02/how-to-chech-status-link-aadhar-to-pan--income-tax-dept-details.html' లింకును క్లిక్ చేయాల్సి ఉంటుంది.

Tags

Next Story