ఒక ప్రణాళిక ప్రకారం అరెస్టులు చేస్తున్నారు: బండారు సత్యనారాయణ

ఒక ప్రణాళిక ప్రకారం అరెస్టులు చేస్తున్నారు: బండారు సత్యనారాయణ
X

సంబంధంలేని కేసుల్లో అచ్చెన్నాయుడును అరెస్టుచేశారని మండిపడ్డారు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి. బ్లీచింగ్ పౌండర్ అక్రమాల్లో అధికారులపై చర్యలు తీసుకున్నారు తప్ప.. సంబంధిత మంత్రిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు అరెస్టుతో రాష్ట్రంలో బీసీవర్గాల్లో వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశ్యంతో.. జేసీ ప్రభాకర్ రెడ్డిని పక్కా ప్లాన్ ప్రకారం అరెస్టుచేశారని విమర్శించారు.

Tags

Next Story