అవునా.. నిజమా.. ఆర్‌ఆర్ఆర్ మూవీ షూటింగ్ రేపటి నుంచేనా?

అవునా.. నిజమా.. ఆర్‌ఆర్ఆర్ మూవీ షూటింగ్ రేపటి నుంచేనా?

సినిమాలకు సంబంధించి ప్రతిరోజు రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. కానీ వీటిలో చాల వరకు అబద్ధాలు. మరి నిజాలేంటి? అనేవి తెలియాలంటే మన F2 ఫిల్మ్ ఫాక్ట్స్ లో చూడాల్సిందే.. ప్రతి వార్తను ఆయా వ్యక్తుల నుంచి పూర్తి సమాచారం ( నిజం ) తెలుసుకున్న తరువాత మాత్రమే ఆ విషయాలపై మాట్లాడటం జరుగుతోంది.

అలాగే సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న సరికొత్త విషయాలు గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇచ్చేది మన F2. ఇవాల్టి ఆ విషయాలు ఏంటో మీరే చూడండి..

1. తారక్, చెర్రీ కాంబినేషన్‌లో వస్తున్న ఆర్‌ఆర్ఆర్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే కరోన ఎఫెక్ట్ వల్ల సినిమా షూటింగ్ ఆగిపోయింది. లాక్ డౌన్ సడలింపులు ఇవ్వటంతోఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్‌ను జక్కన్న జూన్ 13 నుంచే మొదలు పెడతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరి ఇది ఎంత వరకు

నిజం?

2. అల్లరి నరేష్ నటిస్తోన్న 55వ చిత్రం 'బంగారు బుల్లోడు'. పి.వి.గిరి దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి.. ఇది నిజమా..కాదా?

3. ఎప్పుడూ విలక్షణమైన కథలు, పాత్రలు ఎంచుకునే గోపీచంద్ ఈసారి కూడా మరో విభిన్నమైన కథతో మన ముందుకు వస్తున్నాడు. సంపత్ నంది దర్శకత్వం లో వస్తున్న 'సీటీ మార్' మూవీలో గోపీచంద్ సరసన మిల్కీ బ్యూటీ తమన్న నటిస్తుంది. మరి మూవీ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజమా.. కాదా.. Film Facts (F2)

లో చూద్దాం..

Tags

Read MoreRead Less
Next Story