ట్రంప్ ర్యాలీలో పాల్గొన్న వారికి కరోనా వచ్చినా.. కేసులు పెట్టకూడదు: ప్రభుత్వం
BY TV5 Telugu12 Jun 2020 7:35 PM GMT

X
TV5 Telugu12 Jun 2020 7:35 PM GMT
అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ భారీ ర్యాలీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. కరోనా విజృంభణ తరువాత ఏర్పాటు చేస్తున్న ఈ ర్యాలీకి హాజరవుతున్న వారికి ప్రభుత్వం ఓ హెచ్చరిక చేసింది. ఈ సభకు 19వేల మంది కూర్చునే సదుపాయం ఉంది. అయితే, ఈ ర్యాలీలో పాల్గొనే వారికి ఎవరికైనా కరోనా సోకితే.. వారెవరూ ట్రంప్ పై కేసులు పెట్టకూడదని తెలిపింది. ఈ నిబంధనకు ఒప్పుకోకపోతే.. ర్యాలీలో పాల్గోవద్దని అధ్యక్షుడి క్యాంపెయిన్ వెబ్‌సైట్ తెలిపింది. ఓక్లహామాలో ప్రారంభమై.. టుల్సాలోని బీవోకే సెంటర్‌లో సభ ఏర్పాటు చేయనున్నారు. అయితే, నీ నిబంధనను చూసిన వారంతా.. ఏంటీ ఈ వింతైన నిబంధన అని నోరెళ్లబెడుతున్నారు.
Next Story
RELATED STORIES
Nandyala: ప్రేమ పేరుతో వాలంటీర్ మోసం.. యువతికి రెండుసార్లు అబార్షన్..
25 May 2022 10:30 AM GMTRangareddy District: తండ్రి వేధింపులు తట్టుకోలేక కూతురు ఆత్మహత్య.....
24 May 2022 12:20 PM GMTNizamabad: రియల్ ఎస్టేట్ పేరుతో ఘరానా మోసం.. రూ.5 కోట్లతో నిందితుడు...
23 May 2022 4:00 PM GMTRangareddy District: రెండో పెళ్లికి సిద్ధమయిన రైల్వే ఉద్యోగి.. ఇంతలోనే ...
23 May 2022 2:30 PM GMTEluru: ఏలూరులో అధికార పార్టీ దాష్టీకానికి మరో దళితుడు బలి..
23 May 2022 9:45 AM GMTKerala Vismaya Death: వరకట్న వేధింపులకు బలైన డాక్టర్ : దోషిగా రుజువైన...
23 May 2022 9:30 AM GMT