జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు 14 రోజుల రిమాండ్

జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు 14 రోజుల రిమాండ్
X

హైదరాబాద్ లో అరెస్టు చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డీలను పోలీసులు అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యపరీక్షల అనంతరం వారిని అరవిందనగర్ లో ఉన్న మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. వారికి మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డీలను అనంతపురం రెడ్డిపల్లి సబ్ జైలుకు తరలించారు.

Tags

Next Story