మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు బెయిల్ మంజూరు

X
By - TV5 Telugu |16 Jun 2020 1:45 PM IST
పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌కు బెయిల్ మంజూరవడంతో ఆయన ఏలూరు జైల్ నుంచి విడుదలయ్యారు. చింతమనేనితోపాటు 8 మందికి కోర్టు బెయిల్ ఇచ్చింది. ESI కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టును నిరసిస్తూ ఈ నెల 12న కలపర్రు టోల్‌గేట్ వద్దకు వచ్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

