అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్

అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్
X

గవర్నర్ ప్రసంగం సందర్బంగా అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్ చేసింది. పార్టీ నేతల అక్రమ అరెస్టులను నిరసిస్తూ టీడీపీ సభ్యుల వాకౌట్ చేశారు. అలాగే అసెంబ్లీ ప్రారంభం అవ్వకముందే అసెంబ్లీ ఆవరణలో టీడీపీ సభ్యులు నిరసన చేపట్టారు. అసెంబ్లీ, మండలికి కూడా టీడీపీ సభ్యులు నల్లచొక్కాలు ధరించి వచ్చారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలను 15 రోజులపాటు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది టీడీపీ.

Tags

Next Story