మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే ఇంట విషాదం

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే ఇంట విషాదం
X

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే మామ మాధవ్ పాటంకర్ మృతి చెందారు. సామ్నా పత్రికకు ఎడిటర్ గా ఉన్న ఆయన.. గత కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. అయితే, సమస్య తీవ్రం కావటంతో ఆస్పత్రిలో చేరారు. ఆదివారం ముంబైలో చనిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. అటు, అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నారు. పాటంకర్ మృతి పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు.

Tags

Next Story