ఆ రెండు నగరాల్లో మళ్లీ లాక్‌డౌన్ పెట్టే అవకాశం లేదట

X
By - TV5 Telugu |16 Jun 2020 1:56 PM IST
ఢిల్లీ, ముంబైలలో కరోనా విజృంభణ తారాస్థాయికి చేరింది. ముంబైలో 59 వేల మంది వైరస్ బారిన పడ్డారు. 2 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో 41 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. 13 వందల మందికి పైగా మృతి చెందారు. ఐతే, ఈ రెండు నగరాల్లో మళ్లీ లాక్‌డౌన్ పెట్టే అవకాశం లేదని ప్రభుత్వాలు తెలిపాయి. కరోనా కట్టడికి మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాలు పేర్కొన్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

