మరోసారి వాయిదాపడ్డ ఏపీ శాసన మండలి

మరోసారి వాయిదాపడ్డ ఏపీ శాసన మండలి
X

ఏపీ శాసన మండలి మరోసారి వాయిదా పడింది. సభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లుల విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. ముందు పరిపాలన వికేంద్రీకరణ, CRDA రద్దు బిల్లులను ప్రవేశపెట్టాలని మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. అయితే ఈ ప్రతిపాదనపై యనమల అభ్యంతరం వ్యక్తం చేశారు..ముందు ద్రవ్యవినిమయ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు...అధికార, విపక్షాల వివాదం సద్దుమణగక పోవడంతో మండలిని పావుగంట పాటు వాయిదా వేశారు ఛైర్మన్‌.

Tags

Next Story