అమర జవాన్ల కుటుంబానికి రూ. 5లక్షలు, ఒక ఉద్యోగం ప్రకటించిన బెంగాల్ ప్రభుత్వం

అమర జవాన్ల కుటుంబానికి రూ. 5లక్షలు, ఒక ఉద్యోగం ప్రకటించిన బెంగాల్ ప్రభుత్వం
X

భారత్, చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన వారిలో పశ్చిమ బెంగాల్ కు చెందిన వారు కూడా ఇద్దరు ఉన్నారు. వారి కుటుంబాలను ఆదుకుంటామని.. బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ హామీ ఇచ్చారు. చనిపోయివారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల ఆర్థిక సాయం ప్రటించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పిస్తామని తెలిపారు.

చైనా దొంగ దెబ్బతీయడంతో 21 మంది భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. వీరిలో రాజేష్ ఓరంగ్, బిపుల్ రాయ్‌లు పశ్చిమబెంగాల్‌కు చెందినవారు కావడంతో మమత ప్రభుత్వం ఈమేరకు సాయం చేసింది.

Tags

Next Story