రాజమౌళి .. ఆర్ఆర్ఆర్ షూటింగ్ చేయడం లేదా..?

రాజమౌళి .. ఆర్ఆర్ఆర్ షూటింగ్ చేయడం లేదా..?

సినిమాలకు సంబంధించి ప్రతిరోజు రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. కానీ వీటిలో చాలా వరకు అబద్ధాలు. మరి నిజాలేంటి? అనేవి తెలియాలంటే మన F2 ఫిల్మ్ ఫాక్ట్స్ లో చూడాల్సిందే.. ప్రతి వార్తను ఆయా వ్యక్తుల నుంచి పూర్తి సమాచారం ( నిజం ) తెలుసుకున్న తరువాత మాత్రమే ఆ విషయాలపై మాట్లాడటం జరుగుతోంది.

అలాగే సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న సరికొత్త విషయాలు గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇచ్చేది మన F2. ఇవాల్టి ఆ విషయాలు ఏంటో మీరే చూడండి..

1.కెజిఎఫ్ హీరో మఫ్టీలో వెళుతున్నాడా..?

2.నాగబాబు కూతురు నిహారికకు జరిగింది నిశ్చితార్థమా..? పెళ్లి చూపులా..?

3.రాజమౌళి .. ఆర్ఆర్ఆర్ షూటింగ్ చేయడం లేదా..?

4.కీర్తి సురేష్ పెంగ్విన్ ఎలా ఉండబోతోంది..?

మరి మూవీ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజమా.. కాదా.. Film Facts (F2) లో చూద్దాం..

Tags

Read MoreRead Less
Next Story