108లో టెక్నీషియన్ ఉద్యోగాలు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ

108లో టెక్నీషియన్ ఉద్యోగాలు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ

యాదాద్రి భువనగిరి జిల్లా 108 అంబులెన్స్ లో ఈఎంటీ (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్) పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఈఎంఆర్ఐ ప్రోగ్రాం జిల్లా మేనేజర్ ప్రభాకర్ గురువారం తెలిపారు. డిఎంహెచ్ వో కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ఆసక్తి గల అభ్యర్థులు హాజరు కావొచ్చని ఆయన తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story