అనసూయ అందమంతా గ్లాస్ రెడ్ వైన్ లో..

అనసూయ అందమంతా గ్లాస్ రెడ్ వైన్ లో..

ఇద్దరు పిల్లల తల్లి అయినా ఇంత అందంగా ఎలా ఉన్నారు.. ఎలా మెయింటైన్ చేస్తున్నారు.. మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి.. అని అభిమానులు ప్రశ్నల పరంపర కొనసాగిస్తుండగా.. ఒక్కపూటే భోజనం.. రాత్రి భోజనం బదులు ఓ గ్లాస్ రెడ్ వైన్, కొన్ని డ్రై ఫ్ర్రూట్స్ . రెడ్ వైన్ ఆరోగ్యానికి మంచిదని అంటోంది. ముఖ్యంగా గుండెకు చాలా మేలు చేస్తుంది. ఆకలిగా ఉన్నప్పుడు నిద్ర పట్టదు. కాబట్టి రాత్రి నిద్ర పోయే ముందు రెడ్ వైన్ తీసుకుంటా. అయితే అందరికీ ఇది వర్కవుట్ అవుతుందని మాత్రం చెప్పలేం. నాకు బాగా పని చేసింది వేరే వాళ్లకి పని చేయకపోవచ్చు. ఎవరి శరీర తత్వాలు వారివి. దాన్ని అనుసరించి ఏదైనా చెయ్యాలి అని వివరంగా చెప్పింది. దటీజ్ అనసూయ.

Tags

Read MoreRead Less
Next Story