మిస్టరీగా మారిన తూర్పుగోదావరి జిల్లా మిస్సింగ్ కేసు

తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు గ్రామానికిచెందిన ఐదుగురు మైనర్ యువకులు మిస్సింగ్.. మిస్టరీ ఇంకా వీడలేదు. యువకుల ఆచూకి లభించకపోవడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే కనిపించకుండాపోయిన వారి ఆచూకి కోసం పోలీసులు 5బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. అన్నిచెక్ పోస్టులవద్ద నిఘాపెంచామని సిఐ దుర్గ శేకర్ రెడ్డి వెల్లడించారు. డిఎస్ పి ఆధ్వర్యంలో దర్యాప్తుచేస్తున్నామన్నారు.

Tags

Next Story