108 అంబులెన్స్ ల కొనుగోలులో భారీ కుంభకోణాన్ని బయటపెట్టిన పట్టాభిపై నిఘా

108 అంబులెన్స్ ల కొనుగోలులో భారీ కుంభకోణాన్ని బయటపెట్టిన పట్టాభిపై నిఘా
X

108 అంబులెన్స్ ల కొనుగోలులో భారీ కుంభకోణాన్ని బయటపెట్టిన టీడీపీ నేత పట్టాభిపై.. పోలీసుల నిఘా పలు అనుమానాలు తావిస్తోంది. టీడీపీ నేత పట్టాభి ఇంటి ముందు పోలీసుల నిఘా పలు అనుమానాలకు తావిస్తోంది..108 అంబులెన్స్‌లకు సంబంధించి స్కామ్ జరిగిందని, ఆ ఆధారాలను నిన్న మీడియాకు చూపించారు పట్టాభి.. నిన్నటి నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని, చంపేస్తామని బెదిరిస్తున్నారని పట్టాభి అంటున్నారు.. తెల్లవారుజామున పోలీసులు ఇంటికి వచ్చారని, తనను ఇంటి నుంచి బయటకు రావద్దంటున్నారని పట్టాభి అన్నారు.. ఎందుకని అడిగితే, పై అధికారులు చెప్పారు వచ్చాం అని పోలీసులు చెబుతున్నారని పట్టాభి అన్నారు.

Tags

Next Story