నేడు నర్సాపూర్‌లో పర్యటించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్

నేడు నర్సాపూర్‌లో పర్యటించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్
X

6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నారు. అక్కడ అర్బన్ పార్క్ ప్రారంభించనున్నారు. పార్కులో అల్లనేరేడు, రావి మొక్కలు నాటనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా నర్సాపూర్‌లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కరోనా వ్యాప్తి ఇంకా ఎక్కువగానే ఉన్నందున హరితహారానికి కొద్దిమందికి మాత్రమే అనుమతి ఇచ్చారు.

Tags

Next Story