గూడూరులో మున్సిపల్ అధికారుల వేధింపులు తట్టుకోలేక ఉద్యోగి ఆత్మహత్య

X
By - TV5 Telugu |25 Jun 2020 7:54 PM IST
నెల్లూరు జిల్లా గూడూరులో మున్సిపల్ అధికారుల వేధింపులు తట్టుకోలేక ఓ ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఆఫీస్‌లో టార్చర్ తట్టుకోలేక తాను చనిపోతున్నట్టు సందానీ లేఖ రాశాడు. ఐతే.. మున్సిపల్ ఆఫీస్‌లో సందానీయే అవకతవకలకు పాల్పడ్డట్టు ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఈ సూసైడ్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాంటున్నారు. అటు, సందానీ సూసైడ్‌తో తాము రోడ్డున పడ్డామని, తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ కార్యాలయం వద్దే బైఠాయించి నిరసన తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com