భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
X

భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కేసులు వచ్చాయి. గురువారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌ ప్రకారం కొత్తగా 16,922 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా.. అలాగే 418 మంది మరణించారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు 4,73,105

గా ఉన్నాయి, ఇక మొత్తం మరణాల సంఖ్య 14,894గా ఉంది. కరోనా వైరస్ భారీ‌ నుంచి 2,71,696 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ కాగా.. ప్రస్తుతం దేశంలో 1,86,514 క్రియాశీల‌ కేసులున్నాయి.

Tags

Next Story