డిగ్రీ అర్హతతో ఇంటిలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు..

ఇంటిలిజెన్స్ బ్యూరోలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిప్యూటీ డైరెక్టర్, లైబ్రరీ, ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, సెంట్రల్ ఇంటిలిజెన్స్, పీఏ, స్టాఫ్ నర్సులు వంటి పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్ధులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. చివరి తేదీ 19 ఆగస్ట్ 2020. మొత్తం పోస్టులు 292. ఉద్యోగం దేశ వ్యాప్తంగా ఎక్కడైనా చేయాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి ఉండాలి. వయస్సు 56 ఏళ్లకు మించకూడదు. రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
పూర్తి చేసిన దరఖాస్తు పంపించవలసిన చిరునామా..
Joint Deputy Director/G, Intelligence Bureau, Ministry of Home Affairs, 35 S.P. Marg, Bapu Cham, New Delhi-21.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com