ప్రజావేదిక ప్రాంతాన్ని పరిశీలిస్తున్న టీడీపీ నేతలు

ప్రజావేదిక ప్రాంతాన్ని పరిశీలిస్తున్న టీడీపీ నేతలు
X

వైసీపీ సర్కారు అధికారంలోకి వస్తూనే అమరావతిలో ప్రజావేదికను కూల్చేసింది. ప్రభుత్వ భవనమే అయినా అది అక్రమ కట్టడం అంటూ రాత్రికి రాత్రే నేలమట్టం చేశారు. కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రజావేదిక కూల్చివేతపై తీవ్ర వ్యతిరేకత వచ్చినా జగన్ సర్కారు మొండిగానే వ్యవహరించింది. ఇవాళ్టికి దీన్ని కూల్చేసి ఏడాదైనా.. ఇంకా స్క్రాప్ కూడా తొలగించలేదు. ఈ ప్రాంతాన్ని ఇవాళ టీడీపీ నేతలు పరిశీలిస్తున్నారు.

Tags

Next Story