గుంటూరు జిల్లాలో బరితెగించిన వైసీపీ నాయకులు

గుంటూరు జిల్లాలో బరితెగించిన వైసీపీ నాయకులు
X

గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్‌లో వైసీపీ నాయకులు బరితెగించారు. మంచాల రమేష్‌ అనే TDP లీడర్‌పై దాడి చేశారు. ఈ గొడవ అడ్డుకునే ప్రయత్నం చేసిన అతని తమ్ముడిని కూడా కత్తితో పొడిచి గాయపరిచారు. ప్రస్తుతం గాయాలపాలైన ఇద్దరినీ తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Tags

Next Story