బీహార్‌లో పిడుగుపాటుకు 83మంది బలి.. 4 లక్షల ఆర్థిక సాయం చేసిన ప్రభుత్వం

బీహార్‌లో పిడుగుపాటుకు 83మంది బలి.. 4 లక్షల ఆర్థిక సాయం చేసిన ప్రభుత్వం
X

బీహార్ లో పిడుగు పాటుకు 83మంది మరణించారు. గురువారం రాష్ట్రంలో పలు జిల్లాలలో కురిసిన వర్షానికి పిడుగులు పడ్డాయి. దీంతో ఈ ప్రమాదంలో 83 మంది బలైయ్యారు. అయితే, పిడుగు పాటుకు గురైన కుటుంబాలకు బీహర్ ప్రభుత్వం ఒక్కొక్కరికి 4 లక్షలు ఆర్థిక సాయం చేసింది. మృతుల వివరాలు కూడా విపత్తు నిర్వాహణ శాఖ విడుదల చేసింది.

Tags

Next Story