కరోనా పేరుతో దోపిడీ మొదలు పెట్టారు - జీవీ ఆంజనేయులు

X
వైసీపీ ప్రభుత్వంలో బీసీ నాయకులకు రక్షణ లేకుండా పోయిందని పోరాడే వారిపై అక్రమకేసులు పెడుతున్నారంటూ ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. ప్రజల సంక్షేమం మరిచి కరోనా పేరుతో దోపిడి మొదలు పెట్టారన్నారు. ప్రజావేదికను కూల్చినట్లుగానే.. వైసీపీ ప్రభుత్వాన్ని కూడా ప్రజలే కూల్చివేస్తారన్నారు. రాష్ట్రంలో విధ్వంసపాలనకు ఒక ఏడాది గడించిందన్నారు టీడీపీ ఎమ్మెల్సీ రామకృష్ణ. రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుంటే టీచర్స్‌ని స్కూళ్లకు రమ్మని హుకుం జారీ చేశారన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
