వరవరరావు బెయిల్ పిటిషన్‌‌ నిరాకరణ

వరవరరావు బెయిల్ పిటిషన్‌‌ నిరాకరణ
X

విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు బెయిల్‌ పిటిషన్‌ను ముంబై కోర్టు తిరస్కరించింది. వరవరరావు అనారోగ్యంగా ఉన్నారని, బెయిల్‌ ఇవ్వాలంటూ ఆయన తరపున లాయర్లు దాఖలు చేసిన పిటిషన్‌ పై విచారించిన న్యాయస్థానం జాతీయ దర్యాప్తు సంస్థ (ఏన్‌ఐఏ) వివరణ కోరింది..

అయితే భీమా కోరేగావ్‌ కేసులో కీలక ఆయన నిందితుడని, ఆయనకు బెయిల్‌ ఇవ్వొద్దని జాతీయ దర్యాప్తు సంస్థ (ఏన్‌ఐఏ) అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది కోర్టు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై 2018 నవంబర్‌లో వరవరరావు అరెస్టయిన విషయం తెలిసిందే.

Tags

Next Story