29 Jun 2020 8:42 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / ట్రంప్‌ను అరెస్ట్...

ట్రంప్‌ను అరెస్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ఇరాన్

ట్రంప్‌ను అరెస్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ఇరాన్
X

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను అరెస్ట్ చేసేందుకు ఇరాన్ రంగం సిద్ధం చేస్తుంది. ఈ మేరకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. జనరల్ ఖాసిం సొలేమానిను హత్య చేశారనే కారణంతో ట్రంప్ ను అరెస్ట్ చేసేందుకు సహకారం అందించాలని ఇంటర్ పోల్ ను కోరింది.

ఈ ఏడాది జనవరిలో సోలేమాన్ ను డ్రోన్లతో చంపేశారు. అయితే, ఈ హత్యలో ట్రంప్ పాత్ర ఉందని టెహ్రాన్ ప్రాసిక్యూటర్ అన్నారు. ట్రంప్ పదవీకాలం ముగిసిన తరువాత అరెస్ట్ చేయాలని ఇరాన్ ప్రయత్నిస్తుంది. అయితే, ఇరాన్ అరెస్ట్ వారెంట్ పై ఇంటర్ పోల్ అధికారులలు నిరాకరించారు. కనీషం ట్రంప్ కు రెడ్ నోటీసులు అయినా జారీ చేయాలని ఇంటర్ పోల్ ను ఇరాన్ కోరుతోంది.

Next Story