అంతర్జాతీయం

అమెరికాలో బుధవారం ఒక్కరోజే రికార్డ్ బ్రేక్ లో పాజిటివ్ కేసులు

అమెరికాలో బుధవారం ఒక్కరోజే రికార్డ్ బ్రేక్ లో పాజిటివ్ కేసులు
X

అమెరికాలో కరోనా తన ప్రభావాన్ని మరింత పెంచుతోంది. మునుపెన్నడూ లేని విధంగా బుధవారం ఒక్కరోజే దాదాపు 50 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు దేశంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 26,85,806కు చేరుకుంది. వీరిలో 1,28,061 మంది మృత్యువాత పడ్డారు. అమెరికా తర్వాత అత్యధిక కేసులు నమోదైంది బ్రెజిల్, తరువాతి స్థానంలో రష్యా, భారత్, యూకే ఉన్నాయి. కాగ ప్రపంచవ్యాప్తంగా నమోదైన కరోనా కేసులు 1,06,67,217.. మృతుల సంఖ్య 5,15,600 దాటింది.

Next Story

RELATED STORIES