మిజోరాంలో భూకంపం

మిజోరాంలో భూకంపం
X

మిజోరాంలో ప్రకృతి విలయాతాండవం చేస్తోంది. గత నెలరోజులుగా పలు ప్రాంతాల్లో వరుసగా భూమి కంపిస్తోంది. వరుస భూప్రకంపనలతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆదివారం 5గంటల 26 నిమిషాలకు చంపాయ్‌ జిల్లాలో భూకంపం సంభవించింది. చంపాయ్‌ జిల్లాకు 25కిలోమీటర్ల దూరంలోని దక్షిణ నైరుతి ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 4.6గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది.

Tags

Next Story