ఇంగ్లాండ్-వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్.. 143 సంవత్సరాల చరిత్రలో మొదటిసారి

ఇంగ్లాండ్-వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్.. 143 సంవత్సరాల చరిత్రలో మొదటిసారి

ఇంగ్లాండ్ మరియు వెస్టిండీస్ మధ్య మూడు టెస్టుల సిరీస్ లోని మొదటి మ్యాచ్ ప్రారంభం అయింది. కరోనావైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 116 రోజులు నిలిచిపోయిన క్రికెట్ సందడి..

ఏ మ్యాచ్ తోనే పునఃప్రారంభం అవుతుంది. మరోవైపు ప్రేక్షకులు లేకుండా టెస్ట్ మ్యాచ్ జరగడం 143 సంవత్సరాల క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి, ఈ మ్యాచ్ సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మైదానంలో ఇంగ్లాండ్ ఇప్పటివరకు ఏ మ్యాచ్‌ల్లోనూ ఓడిపోలేదు.

తుది జట్ల వివరాలు

ఇంగ్లండ్‌: స్టోక్స్‌ (కెప్టెన్‌), బర్న్స్, సిబ్లీ, డెన్లీ, క్రాలీ, పోప్, బట్లర్, బెస్, ఆర్చర్, బ్రాడ్, అండర్సన్‌ మార్క్ వుడ్.

వెస్టిండీస్‌: హోల్డర్‌ (కెప్టెన్‌), బ్రాత్‌వైట్, హోప్, క్యాంప్‌బెల్, బ్రూక్స్, ఛేజ్, డౌరిచ్, కార్న్‌వాల్, అల్జారి జోసెఫ్, రోచ్, గాబ్రియెల్‌.

Tags

Read MoreRead Less
Next Story