రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం మంత్రి కేటీఆర్ పర్యటించారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని వీర్నపల్లి మండలంలో పర్యటించారు. కంచర్ల గ్రామంలో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం వీర్నపల్లి మండలంలోని భూక్యతండా మరియు మద్దిమల్ల తండాలో రూ.5 కోట్లతో నిర్మించిన రెండు వంతెనలను కేటీఆర్ ప్రారంభించారు.

Tags

Read MoreRead Less
Next Story