వికాస్ దూబే మరో అనుచరుడు అరెస్ట్

వికాస్ దూబే మరో అనుచరుడు అరెస్ట్
X

ఉత్తరప్రదేశ్ లో వికాస్ దూబే అనుచరులతో కలిసి పోలీసులపై కాల్పులు జరిపి పరార్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులు వికాస్ దూబే అనుచరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం జరిగిన ఎన్ కౌంటర్ లో శ్యామ్ బాజ్‌పాయ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. చౌబేపూర్ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో శ్యామ్ బాజ్‌‌పాయ్ కు కాలికి గాయం అయిందని పోలీసులు తెలిపారు. కాగా.. ఈ రోజు ఉదయం హమీర్ పూర్ సమీపంలో స్పెషల్ టాస్క్ పోలీసులు వికాస్ దూబే అత్యంత సన్నిహిడు అమర్ దూబేని మట్టుబెట్టిన సంగతి తెలిసిందే.

Tags

Next Story