తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు : వాతావరణ శాఖ

X
తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. పలుచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశాలున్నాయి. రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. దీంతో ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, జనగాం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ తదితర జిల్లాల్లో పలుచోట్ల గురువారం, శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
