త్రైత సిద్ధాంత కర్త ప్రబోధానంద స్వామి ఇకలేరు..

త్రైత సిద్ధాంత కర్త ప్రబోధానంద స్వామి ఇకలేరు..
X

త్రైత సిద్ధాంత కర్త ప్రబోధానంద స్వామి పరమపదించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండల పరిధిలోని చిన్నపొలమడ కేంద్రంగా త్రైత సిద్ధాంతం పేరుతో ఆశ్రమాన్ని నెలకొల్పిన ప్రబోధానంద స్వామి అనారోగ్యంతో మరణించినట్లు సమాచారం. ఆత్మజ్ఞానం పేరుతో కొన్ని వందల రచనలు చేశారాయన. ఇక ప్రబోధానంద అంత్యక్రియలు శుక్రవారం తాడిపత్రి సమీపంలోని ఆశ్రమంలో జరగనున్నటు తెలుస్తోంది.

Tags

Next Story