పట్టాలు తప్పిన గూడ్స్ వ్యాగన్

X
By - TV5 Telugu |10 July 2020 8:32 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో ట్రైన్ ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖలో గూడ్స్ వ్యాగన్ పట్టాలు తప్పింది. ఈ ఘటన విశాఖ నావెల్ డాక్ యార్డ్ కృష్ణ గేట్ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో పట్టాలు నుండి వేరు పడిన నాలుగు బోగీలు పక్కకు ఒరిగాయి. కొరమండల్ వైపు నుండి రైల్వే లోకో యార్డుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com