ఐసీఎస్ఈ, ఐఎస్ఈ పరీక్ష ఫలితాల కోసం..

X
By - TV5 Telugu |10 July 2020 4:52 PM IST
ఐసీఎస్ఈ, ఐఎస్ఈ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(ఐసీఎస్ఈ) 10వ తరగతి, ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్(ఐఎస్ఈ) 12వ తరగతి పరీక్ష ఫలితాలను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ వెల్లడించింది. ఈ పరీక్ష ఫలితాలను cisce.org, results.cisce.org అనే వెబ్ సైట్లలో చూసుకోవచ్చు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com