అంతర్జాతీయం

ప్రపంచ ఏడో సంపన్నుడుగా అవతరించిన ఎలన్ మస్క్

ప్రపంచ ఏడో సంపన్నుడుగా అవతరించిన ఎలన్ మస్క్
X

స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్.. ముకేష్ అంబానీ, వారెన్ బఫెట్ ను వెనక్కు నెట్టాడు. దీంతో మస్క్ ప్రపంచంలో ఏడో సంపన్నుడిగా అవతరించాడు. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది. మొత్తమ్మీద 70.5 బిలియన్ డాలర్ల నెట్ వర్త్‌తో గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్జీ బ్రిన్ కూడా వెనకపడ్డాడు. అయితే, ఇటీవలే బెర్క్‌షైర్ హాత్‌వే స్టాక్ చారిటీకి బఫెట్ 2.9బిలియన్ డాలర్ల విరాళం ఇచ్చాడు. దీంతోనే ఆయన నెట్ వర్త్ తగ్గిందని అంటున్నారు.

Next Story

RELATED STORIES