ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతం

ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతం
X

అనంతనాగ్‌లో జరిగిన కాల్పులో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. సోమవారం ఉదయం ఉగ్రవాదులు, కశ్మీర్‌ భద్రతాదళాల మధ్య అనంతనాగ్‌లో కాల్పుల్లో జరిగాయి. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. తెల్లవారుజామునే ప్రారంభమైన ఈ దాడుల్లో పరస్పర కాల్పులు జరిగినట్లు కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. అనంతనాగ్‌ జిల్లాలోని శ్రీగుఫ్‌వరా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Next Story