టీవీ షోల షూటింగ్‌లన్నింటినీ నిలిపివేస్తున్నాం : బాలాజీ టెలిఫిల్మ్స్

X
By - TV5 Telugu |14 July 2020 7:56 PM IST
తన టీవీ షోల షూటింగ్‌లన్నింటినీ నిలిపివేస్తున్నట్టు టెలివిజన్, వెబ్ కంటెంట్ ప్రొడక్షన్ సంస్థ బాలాజీ టెలిఫిల్మ్స్ ప్రకటించింది. తమ నటులలో ఒకరికి కోవిడ్-19 పాజిటివ్‌గా రావడంతో ఒకవారం పాటు షూటింగ్‌లను ఆపివేస్తున్నట్టు వెల్లడించింది. ప్రొడక్షన్ హౌజ్ కింద ఉన్న అన్ని షోలకు సంబంధించిన షూటింగ్‌లను తదుపరి నోటీసు వచ్చే వరకు నిలిపి వేసినట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com