సీబీఎస్‌ఈ టెన్త్ ఫలితాలు కోసం..

X
By - TV5 Telugu |15 July 2020 4:31 PM IST
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) టెన్త్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలకానున్నాయి. టెన్త్ ఫలితాలను www.cbseresults.nic, www.cbse.nic.in వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చని బోర్డు తెలిపింది. ఉమాండ్ మొబైల్ యాప్, 011-24300699 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చని పేర్కొంది. కరోనా నేపథ్యంలో సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలను కేంద్ర సర్కార్ వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కుల ఆధారంగా ఫలితాలను విడుదల చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com