ట్విట్టర్ సీఈఓతో పాటు 14.2 కోట్ల మంది డేటా హ్యాక్

టెక్నాలజీ వలన ఎంత మంచ జరుగుతుందో అంతే స్థాయిలో ప్రమాదాలకు అవకాశం ఉంది. వ్యక్తిగత సమాచార భద్రతకు రక్షణ లేకుండా పోతుంది. చాలా మంది హ్యాకర్లు కోట్లాది మంది డేటాను కొల్లగొడుతున్నారు. తరువాత దీనిని బహిరంగ మార్కెట్లో అమ్మకానికి పెడుతున్నారు.
తాజాగా డార్క్‌వెబ్ ద్వారా 14.2 కోట్ల మంది డేటాను హ్యాకర్లు అమ్మకానికి పెట్టారు. అమెరికాలోని లాస్ వెగాస్ లో ఉన్న ఎంజీఎం రిసార్ట్స్ హోటల్స్‌లో బస చేసిన వారి డేటాను అమ్మకానికి పెట్టారు. ఇందులో సెలబ్రిటీలు, టెక్ సీఈవోలు, టెక్ ఉద్యోగులు, పాత్రికేయులు, ప్రభుత్వాధికారులు ఉన్నారు. హ్యాక్ అయినవారి డేటాలో వ్యక్తుల పూర్తి పేర్లు, అడ్రెస్‌లు, ఫోన్ నంబర్లు, ఈ మెయిళ్ళు, పుట్టిన తేదీలు తదితర వివరాలున్నాయి. అమ్మకానికి సిద్ధంగా ఉన్న డేటాలో... ట్విట్టర్ సీఈవో జాక్ డార్సీ, పాప్ స్టార్ జస్టిన్ బీబర్ వంటి ప్రముఖుల డేటాలు కూడా ఉన్నాయి.
RELATED STORIES
Thank You Teaser: లైఫ్‌లో ఇంక కాంప్రమైజ్ అవ్వను.. ఎన్నో వదులుకున్నాను: ...
25 May 2022 12:15 PM GMTNayanthara: త్వరలోనే నయన్, విగ్నేష్ పెళ్లి.. అందుకే కులదైవం ఆలయంలో..
25 May 2022 11:45 AM GMTRam Pothineni: రామ్ అప్‌కమింగ్ మూవీ ఫిక్స్.. ఏకంగా స్టార్...
25 May 2022 11:30 AM GMTAnanya Panday: మరో టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన...
25 May 2022 10:15 AM GMTRashmika Mandana: విజయ్ అంటే ఎప్పటినుంచో క్రష్: రష్మిక
25 May 2022 8:39 AM GMTBindu Madhavi: బిందు మాధవి పెళ్లిపై తన తండ్రి ఇంట్రెస్టింగ్...
24 May 2022 2:39 PM GMT