రాగల 5 రోజులు హైదరాబాద్‌లో భారీ వర్షాలు!

రాగల 5 రోజులు హైదరాబాద్‌లో భారీ వర్షాలు!

రాగల 5 రోజులు హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో పాటు షియర్‌ జోన్‌ ఏర్పడటంతో గ్రేటర్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. జులై 18, 19న పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story