ప్రపంచ వ్యాప్తంగా కోటి 41లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కోటి 41లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
X

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ స్వైర విహారం చేస్తోంది. ప్రపంచ దేశాలను ఈ మహమ్మారి గజగజ వణికిస్తోంది. కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతుండటంతో.. ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రంపంచ వ్యాప్తంగా కరోనా బారిన పడినవారి సంఖ్య కోటి 41లక్షలు దాటింది. ఇప్పటి వరకు 1,41,94,19 మందికి కరోనా వైరస్ సోకింది. కరోనా పాజిటివ్ కేసులతో పాటు మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడి 5,99,416 మంది ప్రాణాలుకోల్పోయారు. ఈ మహమ్మారి బారి నుండి 84,70,275 మంది సంపూర్ణ ఆరోగ్యంగా కోలుకున్నారు.

Tags

Next Story