దేశంలో మరోసారి భారీగా నమోదైన కరోనా కేసులు

దేశంలో మరోసారి భారీగా నమోదైన కరోనా కేసులు
X

దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 34820 మంది రోగులు పెరిగారు

దీంతో మొత్తం కేసుల సంఖ్య 10 లక్షల 40 వేల 457కి చేరింది. అలాగే కొత్తగా 676 మంది

మరణించడంతో.. ఇప్పటివరకు మృతుల సంఖ్య 26285 మందికి చేరింది. మహారాష్ట్రలో శుక్రవారం అత్యధికంగా 8308, తమిళనాడులో 4538 కేసులొచ్చాయి.. ఇక మొత్తం కేసులలో 6 లక్షల 54 వేల 78 మందికి నయం కాగా.. 3 లక్షల 59 వేల 701 మంది క్రియాశీల రోగులు ఉన్నారు. ఈ గణాంకాలు covid19india.org ప్రకారం ఉన్నాయి.

Tags

Next Story