ఆసుపత్రిలో చేరిన ఐశ్వర్యా రాయ్..!!

ఆసుపత్రిలో చేరిన ఐశ్వర్యా రాయ్..!!

నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్, ఆమె కుమార్తె ఆరాధ్య శుక్రవారం రాత్రి నానావతి ఆసుపత్రిలో చేరారు. ఇద్దరికీ తేలికపాటి జ్వరం వచ్చింది, ఈ క్రమంలో హోమ్ క్వారంటైన్ లో ఉన్న వారిని ఆసుపత్రికి మార్చాలని నిర్ణయించారు. ఇటీవల ఐశ్వర్య కరోనా నివేదిక పాజిటివ్ గా వచ్చింది. అప్పటి నుండి ఆమె ఇంటి దిగ్బంధంలో ఉన్నారు. జూలై 11 న అమితాబ్ , ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కు కరోనా పాజిటివ్‌గా గుర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story