గవర్నర్‌తో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ భేటీ

గవర్నర్‌తో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ భేటీ
X

ఏపీ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సోమవారం భేటీ అయ్యారు. తనను ఎస్‌ఈసీగా పునర్నియామకం చేయాలంటూ గవర్నర్‌కు నిమ్మగడ్డ విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ భేటీలో ఇద్దరి మధ్య పలు విషయాలు చర్చకు వచ్చాయి. సుమారు అరగంటకు పైగా ఈ భేటీ జరిగింది.

Tags

Next Story