భారీగా పతనమైన రూపాయి విలువ

భారీగా పతనమైన రూపాయి విలువ
X

డాలర్ తో పోల్చకుంటే రూపాయి విలువ రోజురోజుకు క్షీణిస్తుంది. మంగళవారం రూపాయి విలువ 17పైసలు క్షీణించి అమెరికన్ డాలర్‌తో‌ 74.74 రూపాయలకు సమానమైంది. డాలరుకు 70.94 రూపాయలుగా ఉన్నప్పటికీ కొద్ది నెలలోనే భారీ స్థాయిలో పతనం అయింది. రూపాయి విలువ తగ్గుదలపై ముందస్తు అంచనాలు ఉన్నప్పటికీ ఐదు నెలల్లోనే నాలుగు రూపాయల మేర తగ్గడం దేశీయులను కొంత ఆందోళన కలిగిస్తోంది.

Tags

Next Story