హెచ్‌సీఎల్ లో ఉద్యోగాలు.. 15000 నియామకాలు

హెచ్‌సీఎల్ లో ఉద్యోగాలు.. 15000 నియామకాలు
X

ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త అందించింది. గత ఏడాది 9 వేల మందిని ఎంపిక చేసుకున్న సంస్థ ఈ ఏడాది అదనంగా మరో 6 వేల మందిని చేర్చుకోనుంది. కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా క్యాంపస్ లలో ప్రెషర్ల ఎంపిక ప్రక్రియ కాస్త నెమ్మదించిందని ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో సుమారు 1000 మంది ఫ్రెషర్లను నియమించుకున్నట్లు తెలిపింది.

Tags

Next Story